తెలుగుజాతి మనది నిండుగ వేలుగు జాతి మనది
తెలంగాన నాది రాయలసీమ నాది సర్కరు నాది
నెల్లురు నాది అన్ని కలిసిన తెలుగునాడు
మనదె మనదె మనదేరా
ప్రాంతాలు వేరైన మన అన్తరంగ మొకటేనన్న
యాసలు వేరుగ వున్నా మన బాస తెలుగు బాసన్నా
వచ్హిన్డన్న వచ్హడన్న వరాల తెలుగు ఒకటేనన్నా
మహభారతమ్ పుట్టింది రజమహేంద్రములొ
భాగవతమ్ వెలిసింది ఏకసిలా నగరములొ
ఈ రెన్డిటిలొ ఏది కాదన్న
ఇన్నాల్ల సంస్క్రుతి నిండు సున్న
పొచంపాడు ఎవరిది? నాగర్జున సాగరం ఏవరిది
మూడు కొండలు కలిసి దున్నిన ముక్కరు పంటలు
బండ్లు కెత్తిన అన్నపూర్నమ్మ కన్న బిడ్డల
ఐదు కొట్ల తెలుగువారి సిఫయీ కలహం విజ్రుమ్భించగా
నగర సింహాలా గర్జించాము
గాంది నెహ్రుల పిలుపునన్దుకుని
సత్యాగ్రహాలు చేసాము వందెమాతరమ్ వందెమాతరమ్
స్వరాజ్య సిద్ది జరిగిన పిమ్మట స్వరాస్ట్రమును
సాడించాము జై విశాలంద్ర
దేశ భక్తి లొ తెలుగు వారికి దీటే లేదనిపించాము
ఇంటిలొన అరమరికలు వేయి ఉన్టె ఇల్లేక్కి చాటాలా
కన్టిలొన నలక తీయలన్టె కను గ్రుడ్డు పేరికి వేయాలా
పాల పొన్గు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్హు
నలుగురిలొ మన జాతి పరువును
నవ్వుల పాలు చేయొద్హు
No comments:
Post a Comment