Popular Posts

Tuesday, October 19, 2010

తెలుగు సంఖ్యా పద్దతి (Number system)..1 నుండి 10 power of 35 వరకు

ఒకటి =1 (0'లు 0)
పది =1 (0'లు 1)
నూరు =1 (0'లు 2)
వెయి =1 (0'లు 3)
పది వెలు =1 (0'లు 4)
లక్చ్య =1 (0'లు 5)
పది లక్చ్యలు =1 (0'లు 6)
కోటి =1 (0'లు 7)
డశ కోటి =1 (0'లు 8)
శత కోటి =1 (0'లు 9)
సహస్ర కోటి (అర్బుదమ్) =1 (0'లు 10)
న్యర్బుదమ్ =1 (0'లు 11)
ఖర్వము =1 (0'లు 12)
మహ ఖర్వము =1 (0'లు 13)
పద్మము =1 (0'లు 14)
మహ పద్మము =1 (0 'లు 15)
క్శొని =1 (0 'లు 16)
మహ క్శొని =1 (0 'లు 17)
శంకము =1 (0 'లు 18)
మహ శంకము =1 (0 'లు 19)
క్శితి =1 (0 'లు 20)
మహ క్శితి =1 (0 'లు 21)
క్శొభము =1 (0 'లు 22)
మహ క్శొభము =1 (0 'లు 23)
నిది =1 (0 'లు 24)
మహ నిది =1 (0 'లు 25)
పరతమ్ =1 (0 'లు 26)
పరార్తము =1 (0 'లు 27)
అనంతము =1 (0 'లు 28)
సగరము =1 (0 'లు 29)
అవ్యయం =1 (0 'లు 30)
అమ్రుతం=1 (0 'లు 31)
అచిన్త్యం =1 (0 'లు 32)
అమీయము =1 (0 'లు 33)
భూరి =1 (0 'లు 34)
మహ భూరి =1 (0 'లు 35)

తెలుగుజాతి మనది by NTR

తెలుగుజాతి మనది నిండుగ వేలుగు జాతి మనది
తెలంగాన నాది రాయలసీమ నాది సర్కరు నాది
నెల్లురు నాది అన్ని కలిసిన తెలుగునాడు
మనదె మనదె మనదేరా

ప్రాంతాలు వేరైన మన అన్తరంగ మొకటేనన్న
యాసలు వేరుగ వున్నా మన బాస తెలుగు బాసన్నా
వచ్హిన్డన్న వచ్హడన్న వరాల తెలుగు ఒకటేనన్నా

మహభారతమ్ పుట్టింది రజమహేంద్రములొ
భాగవతమ్ వెలిసింది ఏకసిలా నగరములొ
ఈ రెన్డిటిలొ ఏది కాదన్న
ఇన్నాల్ల సంస్క్రుతి నిండు సున్న

పొచంపాడు ఎవరిది? నాగర్జున సాగరం ఏవరిది
మూడు కొండలు కలిసి దున్నిన ముక్కరు పంటలు
బండ్లు కెత్తిన అన్నపూర్నమ్మ కన్న బిడ్డల

ఐదు కొట్ల తెలుగువారి సిఫయీ కలహం విజ్రుమ్భించగా
నగర సింహాలా గర్జించాము
గాంది నెహ్రుల పిలుపునన్దుకుని
సత్యాగ్రహాలు చేసాము వందెమాతరమ్ వందెమాతరమ్
స్వరాజ్య సిద్ది జరిగిన పిమ్మట స్వరాస్ట్రమును
సాడించాము జై విశాలంద్ర
దేశ భక్తి లొ తెలుగు వారికి దీటే లేదనిపించాము

ఇంటిలొన అరమరికలు వేయి ఉన్టె ఇల్లేక్కి చాటాలా
కన్టిలొన నలక తీయలన్టె కను గ్రుడ్డు పేరికి వేయాలా
పాల పొన్గు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్హు
నలుగురిలొ మన జాతి పరువును
నవ్వుల పాలు చేయొద్హు

తెలుగు సంవత్సరాలు


01.Prabhava

02.Vibhava

03.Sukla

04.Pramodoota

05.Prajothpatti

06.Angeerasa

07.Sreemukha

08.Bhaava

09.Yuva

10.Dhaata

11.Eeswara

12.Bahu Dhaanya

13.Pramaadi

14.Vikrama

15.Vrusha

16.Chitra Bhaanu

17.Swabhaanu

18.Taarana

19.Paarthiva

20.Vyaya

21.Sarvajittu

22.Sarvadhaari

23.Virodhi

24.Vikruti
(Current Year 2010-2011)

25.Karma

26.Nandana

27.Vijaya

28.Jaya

29.Manmatha

30.Durmukhi


31.Hevilambi('l' as in Kaalika)

32.Vilambi('l' as in Kaalika)

33.Vikaari

34.Sarvari ('Sa' as in saree)

35.Plava

36.Subha Krutu

37.Sobha Krutu

38.Krodhi

39.Viswaa Vasu

40.Paraabhava

41.Plavanga

42.Keelaka

43.Soumya

44.Saadhaarana

45.Virodhi Krutu

46.Pareedhaavi


47.Pramaadeecha

48.Aananda

49.Raakshasa

50.Nala

51.Pingala ('l' as in Kaalika)

52.Kaala Yukti

53.Siddhaardhi

54.Roudri

55.Durmathi

56.Dundubhi

57.Rudhirodhgaari

58.Raktaakshi

59.Krodhana and

60.Kshaya

Tuesday, October 12, 2010

సచిన్ టెన్డుల్కర్ బయొడాట మరియు విజయాలు

సచిన్ టెన్డుల్కర్ బయొడాట మరియు విజయాలు


Sachin Tendulkar

Full name: Sachin Ramesh Tendulkar

Born April 24, 1973, Bombay (now Mumbai), Maharashtra

Height 5 ft 5 in

Education Sharadashram Vidyamandir School

In a nutshell Perhaps the most complete batsman and the most worshipped cricketer in the world, Tendulkar holds just about every batting record worth owning in the game, including those for most runs and hundreds in Tests and ODIs, and most international runs. More


Batting and fielding averages
Mat Inns NO Runs HS Ave BF SR 100 50 4s 6s Ct St
Tests 170 278 29 13973 248* 56.11 48 57 57 106 0
ODIs 442 431 41 17598 200* 45.12 20401 86.26 46 93 1927 185 134 0
T20Is 1 1 0 10 10 10.00 12 83.33 0 0 2 0 1 0
First-class 273 430 45 22866 248* 59.39 75 103 174 0
List A 529 516 55 21150 200* 45.87 57 111 169 0
Twenty20 44 44 51516 89* 38.87 1171 129.46 0 11 201 21 19 0